Thursday, 29 September 2011

తిరుమల సప్తగిరుల ప్రాశస్త్యమిదిగో..!!!













IFM

FILE


శ్రీమలయప్ప స్వామి సప్తగిరుల్లో కొలువై ఉన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే, ఈ ఏడు కొండల పేర్లు మాత్రం అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. అనేక మందికి శేషాద్రి, గరుడాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి అనే పేర్లే ఎక్కువగా తెలిసివుంటాయి. ఈ నాలుగు గిరులతో పాటు.. అంజనాద్రి, నీలాద్రి, వృషభాద్రి గిరుల సమాహారమే తిరుమల సప్తగిరుల దివ్యక్షేత్రం. అందుకే ఇది సప్తగిరి శైలమని, ఏడు కొండల క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. ఈ పుణ్యపర్వత శ్రేణుల్లో కొలువైన స్వామివారు ఏడుకొండలవాడని, సప్తగిరీశుడని కీర్తించబడుతున్నాడు. ఈ సప్తగిరుల్లో వేటికవే ఎంతో ప్రశస్త్యాన్ని కలిగివున్నాయి. 

శేషాద్రి 
ఆదిశేషుడికి, వాయుదేవునికి ఎవరు గొప్పనే వివాదం చెలరేగింది. నీకు శక్తి ఉంటే నన్ను కదుల్చు అంటూ ఆదిశేషుడు వేంకటాచలాన్ని చుట్టుకున్నాడు. వాయుదేవుడు అతణ్ని విసిరివేయగా పర్వతంతో పాటు ఇక్కడ వచ్చి పడతాడని పురాణాలు చెపుతున్నాయి. ఓడిపోయిన చింతతో ఉన్న ఆదిశేషుడిని శ్రీనివాసుడు ఓదార్చుతూ, నిన్ను ఆభరణంగా ధరిస్తాను, నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందుతుందని వరమిచ్చాడు. దాంతో ఇది శేషాచలం, శేషాద్రిగా ప్రసిద్ధి పొందింది. 

గరుడాద్రి 
శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని ఆదివరాహరూపంలో సంహరించి, భూదేవిని రక్షించిన తర్వాత గరుత్మంతుని పిలిచి, శ్రీ వైకుంఠానికి వెళ్లి, తన క్రీడాద్రిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఆయన ఆజ్ఞమేరకు గరుత్మంతుడు దాన్ని తెచ్చినందువల్లే ఇది గరుడాచలం, గరుడాద్రిగా ప్రసిద్ధి పొందింది. 

వేంకటాద్రి 
'వేం' అనగా సమస్త పాపాలను, 'కటః' అనగా దహించునది. అంటే, పాపరాశులను భస్మం చేసేది కనుక ఈ దివ్యక్షేత్రం "వేంకటాచలం" అని పిలవబడుతున్నది. 

నారాయణాద్రి 
నారాయణుడనే భక్తుడు స్వామి పుష్కరిణి తీరాన తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే... ఈ క్షేత్రం తన పేరుతో ప్రసిద్ధి పొందాలని, అందులో శ్రీనివాసుడు ప్రత్యక్షంగా భక్తులకు దర్శనమివ్వాలని ప్రార్థించాడు. అతడి కోరిక మేరకు ఈ పర్వతం నారాయణాద్రిగా పేరు పొందింది. 

అంజనాద్రి 
త్రేతాయుగంలో కేసరి అనే వానరరాజు, ఆయన భార్య అంజనాదేవికి సంతానం లేదు. మతంగముని ఆదేశం ప్రకారం అంజనాదేవి వేంకటాచల క్షేత్రంలో శ్రీవారి పుష్కరిణిలో స్నానంచేసి, వరాహస్వామిని దర్శించుకుని, ఆకాశగంగ తీర్థంలో ఉపవాసదీక్షతో వ్రతాన్ని ఆచరించింది. వాయుదేవుడు రోజూ ప్రసాదించిన ఫలాన్ని భుజించి తపస్సును కొనసాగించేది. దాంతో ఆమె గర్భాన్ని దాల్చి అనంత బలశాలి అయిన ఆంజనేయుడికి జన్మనిచ్చింది. అందుకే ఈ పర్వతం అంజనశైలం, అంజనాద్రి, అంజనాచలం అని ప్రసిద్ధి పొందింది. 

నీలాద్రి 
ఏడు కొండల స్వామికి భక్తులు తలనీలాలను మొక్కుగా చెల్లిస్తుంటారు. ఈ తలనీలాలు అనే మాట తిరుమలలో వినిపించటం వెనుక పురాణ కథనం ఉంది. స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె భక్తికి పరవశించిన స్వామివారు సప్తగిరిలో ఓ కొండకు ఆమె పేరు పెట్టారని ప్రతీతి. తలనీలాలు అన్న మాట ఆ భక్తురాలి పేరుపైనే అప్పటి నుండి వాడుకలోకి వచ్చింది. 

వృషభాద్రి 
పూర్వం వృషభాసురుడు అనే శివభక్తుడు బలగర్వితుడై విశృంఖలంగా సంచరించసాగాడు. శ్రీహరితోనే యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధంలో శ్రీనివాసుడు సుదర్శన చక్రాన్ని సంధించాడు. దాంతో చావు తప్పదనకుని స్వామిని ప్రార్థించాడు వృషభాసురుడు. 'నీ చేతిలో మరణించడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను' నీవు ఉన్న ఈ పర్వతానికి 'వృషభాచలం' అన్న పేరు ప్రసాదించాలని వేడుకోవడంతో, స్వామివారు ఆ వరమిచ్చి, తర్వాత అతణ్ని సంహరించాడు. అందుకే ఈ గిరికి వృషభాద్రి అనే పేరు పెట్టారు.







సంబంధిత సమాచారం



Wednesday, 28 September 2011

అష్టాదశ "శక్తి" పీఠాల దర్శనంతో పుణ్యఫలం పొందండి!


















WD


ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయాన్ని ఎనిమిదో అష్టాదశ పీఠంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మ వారి మెడ భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ జపంతో బ్రహ్మను ప్రసన్నం చేసుకోని, స్త్రీపురుషుల చేతిలో చావులేకుండా వరాన్ని పోందాడు. అందరిని హింసించడం మొదలుపెట్టాడు. గర్వంతో గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టాడు. దానితో అతడిలో స్త్రీ మోహం మొదలైంది. అప్పుడు అమ్మవారు. సౌందర్య దేవతగా ఆ రాక్షసుడికి ప్రత్యక్షమైంది. ఆ దేవి ముఖారవిందంపై వాలిన తుమ్మెదల గుంపు ఆ రాక్షసుడిపై దాడి చేయటంతో ఆ రాక్షసుడు మరణించాడు. ఆ తల్లి భ్రమరాంబికగా వెలసి, మల్లికార్జునుని వరించి శ్రీశైలంపై కొలువైందని పురాణాలు చెబుతున్నాయి. 



అష్టాదశ శక్తి పీఠాల్లో తొమ్మిది శక్తి పీఠం ఒరిస్సాలోని వైతరణీ నదీతీరంలో వెలసింది. ఇక్కడ వెలసిన అమ్మవారిని శ్రీ గిరిజా దేవి అని పిలుస్తారు. ఒరిస్సాలో వైతరణీనదీతీరంలో జాజ్‌పూర్‌ రోడ్డుకు 20 కి. మీ.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇది అమ్మవారి నాభి బాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. సింహవాహణిగా దర్శనమిచ్చే గిరిజా దేవి, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని ఉంటుంది. ఈమెను శక్తిత్రయరూపిణి కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి. 



ఇక శ్రీ ఏకవీరా దేవి శక్తి పీఠం మహారాష్టల్రోని నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్‌లో ఉంది. ఇది అమ్మవారి కూడి హస్తం పడిన చోటు. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే దర్శన మవుతుంది. ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి. ఒక దానిపై అత్రి- అనసూయలు, రెండవ దానిపై దత్తాత్రేయుడు, మూడవ దానిపై ఏకవీరాదేవి ప్రతిష్ఠితిమయ్యారు. అమ్మవారి ముఖం గర్భాలయపుపై కప్పును తాకేంత పెద్దదిగా ఉంటుంది. జమదగ్ని రేణుఖా దంపతులకు చెందిన కథ ఇక్కడ జరిగిందని చెపుతారు. పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత. ఈ తల్లినే ‘ఛిన్నమస్త’ అనికూడాఅంటారు.



అష్టాదశ శక్తిపీఠాల్లో 11వ శ్రీ మహంకాళీ దేవి క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది అమ్మవారి పై పెదవి పడిన చోటు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడి ఉంది. ఇక్కడి నది సిప్ర. కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమినుంచి కుజుడు విడిపోయిన ప్రాంత ఇదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కుజుడు అంటే భూమికి జన్మించిన వాడని అర్థం. ఇక్కడ త్రిపురాసురుణ్ని వధించిన మహాకాలుని ఆలయం ఉంది. ఆ స్వామికి ఆధారమైన శక్తి మహంకాళి. ఆ మహంకాళి శక్తి పీఠం ఇది.



శ్రీ మాధవేశ్వరీ దేవి పీఠం: ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో ఉంది. అమ్మవారి హస్తాంగుళి పడిన చోటుగా దీన్ని పిలుస్తారు. శక్తిత్రయస్వరూపిణి పీఠమైన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో యాగాలు చేసినందున ప్రయాగ్‌గా మారింది. ఈమెను కృతియుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఈ క్షేత్రాన్ని అమృత తీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఈ తల్లిని పూజించారని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.



శ్రీ సరస్వతీ దేవి శక్తి పీఠం: కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 40 కి.మిదూరంలో ఉన్న ఈ క్షేత్రంలో అమ్మవారి దక్షిణ హస్తం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీ దేవీని కీరవాణి అని పిలు స్తారు. పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణం కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తనను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠంగా వెలసిందని ఆలయ గాథలు చెబుతున్నాయి. ఈ ఆలయం చెరువులో ఉంటుంది. 



శ్రీ కామరూపీ దేవి శక్తి పీఠం: 

అస్సాం గౌహతి సమీపంలోని నీలాచలపర్వతశిఖరంపై ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆషాడమాసంలో స్రవించే జలధార ఎర్రగా మారుతుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు. పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమృతేశ్వర్‌, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.



శ్రీ మాంగల్యగౌరీ దేవి శక్తి పీఠం: 

అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. ఈ పీఠం బీహార్‌లోని గయాలో ఉంది. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరి అయిన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి అని పండితులు చెబుతున్నారు. శ్రాద్ధకర్మలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.



శ్రీ మాణిక్యాంబా దేవి: 

అష్టాదశ శక్తి పీఠాల్లో 16వ శక్తి పీఠమే ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామం. ఇక్కడ అమ్మవారిని శ్రీ మాణిక్యాంబా దేవిగా పిలుస్తారు. ఇది అమ్మవారి ఎడమ చెక్కిలి పడిన చోటుగా అభివర్ణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ త్రిలింగం అనడానికి మూలమైనా త్రిలింగాలలో ద్రాక్షారామలింగం ఒకటి. ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయంలోని చీకటి కోణాన్ని అవి వెలుతురుతో నింపేవని చెబుతారు. ఇది దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోటని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివాలయం పంచారామాలలో ఒకటి కావడం విశేషం. 



అష్టాదశ శక్తి పీఠాల్లో 17వ క్షేత్రం పుణ్యక్షేత్రం కాశీలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో వెలసిన అమ్మవారిని శ్రీ విశాలాక్షీదేవిగా ప్రార్థిస్తారు. ఇది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదానపుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశిగా పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం అమ్మవారు నిర్మించుకున్న పట్టణం కాశిగా పరిగణించబడుతోంది.. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలసినదే విశాలాక్షి పీఠమని పురాణాలు చెబుతున్నాయి.



ఇకపోతే.. అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది శ్రీ వైష్ణవి దేవీ క్షేత్రం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో హిమపర్వతం నడమ పఠాన్‌కోటలో జ్వాలాముఖి రైల్వేస్టేషన్‌కు 20 కి.మి. దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి శిరస్సు పడిన చోటుగా విరాజిల్లుతున్న శ్రీ వైష్ణవీ దేవి శక్తి పీఠం జమ్మూలో కాట్రాకు సమీపంలో ఉంది.



అష్టాదశ పీఠాల్లో పద్దెనిమింటిని దర్శించుకోవడం అసాధ్యం. అందుచేత అష్టాదశ పీఠాల్లో ఏదేని ఒక క్షేత్రాన్ని దర్శించుకున్నా 18 క్షేత్రాలు దర్శించుకున్న పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు.






అష్టాదశ "శక్తి" పీఠాల దర్శనంతో పుణ్యఫలం పొందండి!














WD


అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. 



ఈ అష్టాదశ పీఠాలు ఎలా వెలశాయంటే..? పూర్వం అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి తండ్రి దక్షుడు మహాయజ్ఞం తలపెట్టాడు. ఈ మహాయజ్ఞానికి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కుమార్తె పార్వతీదేవిని, అల్లుడు పరమేశ్వరునిని ఆహ్వానించడు. 



కానీ తండ్రి చేపట్టిన యజ్ఞానికి వెళ్లాలని ఈశ్వరునిని పార్వతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి వెళ్లడానికి పార్వతీ పరమేశ్వరుడు అంగీకరించడు. దీనిని అవమానంగా భావించిన పార్వతీదేవి ఉగ్రరూపిణిగా అవతారమెత్తి తన శరీరాన్ని 18 ముక్కలుగా విసిరి వేస్తుంది. ఆ శరీర భాగాలో భూలోకంలో 18 చోట్ల పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలశాయి. 



అష్టాదశ పీఠాల్లో ప్రథమ పీఠం "శ్రీ శాంకరీ దేవి పీఠం" శ్రీలంకలో ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయని పండితులు అంటున్నారు. రావణుని స్తోత్రాలకు ప్రసన్నమైన పార్వతీదేవి లంకలో అవతరించింది. రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధానమైంది. రావణ సంహారానంతరం తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది. ఇదీ ఈ శక్తి పీఠం యొక్క పురాణగాథ.



శ్రీ పురుహుతికా దేవి:

అష్టాదశ శక్తి పీఠాల్లో రెండోది శ్రీ పురుహుతికా దేవి క్షేత్రం రాష్ట్రంలోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఎడమ హస్తం పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. పూర్వం ఏలుడు అనే ఋషి గంగ కోసం శివుని గురించి తపస్సు చేసి, శివుని అనుగ్రహం పొందాడు. ఏలుని తపస్సుతో సంతృప్తి చెందిన పరమేశ్వరుడు తన జటాజూటంలోని గంగలోని ఒక పాయను వదిలిన శివుడు... వెనక్కి తిరిగి చూడకుండా పోయినంతసేపూ, గంగ వస్తుందని ఏలునితో చెప్పాడు. 



కానీ శివుని అనుగ్రహానికి ఆనకట్టగా నిలవాలని ఇంద్రుడు కోడి పుంజులా మారి కూశాడు. ఏలుడు వెనక్కి చూశాడు. గంగ ఆగి అక్కడ ఏలానదిగా మారింది. శివుడు కుక్కుటేశ్వరుడుగా మారాడు. ఇక్కడ అపరకర్మలు చేస్తారని ఆలయ పండితులు చెబుతున్నారు. 



శ్రీ శృంఖళా దేవి:

అష్టాదశ శక్తి పీఠాల్లో మూడోది శ్రీశృంఖలా దేవి క్షేత్రం. ఇది బెంగాల్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని చెబుతారు. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖళా దేవిగా మారిందని ఒక గాథ. ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి. 



ఇక అష్టదశ పీఠాల్లో ముఖ్యమైన శ్రీ చాముండేశ్వరీ దేవి పీఠం కర్ణాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడినట్లు ఆలయ పురాణాల ద్వారా తెలిసింది. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భించిన ప్రాంతం ఇదేనని చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3500 కి.మీ ఎత్తున చాముండేశ్వరి కొండపై ఈ శక్తి పీఠం ఉంది. ఈ శక్తిపీఠంలోనే ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. 



అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదోది "శ్రీ కామాక్షీ దేవి" క్షేత్రం. ఇది తమిళనాడు, కాంచీపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి వీపు భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. కాత్యాయనమహర్షి తపస్సు చేసి గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. కామాక్షి ఏకామ్రనాథుని అర్చించి కంచిలో వెలసిందని పండితులు చెబుతున్నారు. 



ఇక అష్టాదశ పీఠాల్లో ఆరోది శ్రీ మహాలక్ష్మీ దేవి ఆలయం. ఈ పీఠం మహారాష్ట్రలోని కొల్హపూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి మూడు కళ్ళు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. మహాలక్ష్మి అంటేనే విష్ణుపత్ని లక్ష్మి అనుకో కూడదు. 18 భుజాలతో రజోగుణంతో విలసిల్లుతున్న మహాశక్తి పార్వతీదేవి అని పండితులు అంటున్నారు. ఇక్కడ అమ్మవారి పాదాలపై ఏడాదికి మూడుసార్లు సూర్యకిరణాలు పడతాయి. అలా సూర్యకిరణాలు పడే రోజులలో కిరణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. 



అలాగే ఏడో అష్టాదశ పీఠం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అలంపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని శ్రీ జోగులాంబా దేవి అని పిలుస్తారు. అమ్మవారి దంతపంక్తి పూర్వం హలంపురం అని పిలుపబడే అలంపురంలో పడిందని పండితులు చెబుతున్నారు. పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంలో ఉన్న ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుని ఆలయం కూడా ఉండటం విశేషం.



Tuesday, 20 September 2011





Beauty of Mathematics !!!












Some Tips are given below ....


1 x 8 + 1 = 9
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321



1 x 9 + 2 = 11
12 x 9 + 3 = 111
123 x 9 + 4 = 1111
1234 x 9 + 5 = 11111
12345 x 9 + 6 = 111111
123456 x 9 + 7 = 1111111
1234567 x 9 + 8 = 11111111
12345678 x 9 + 9 = 111111111
123456789 x 9 +10= 1111111111 


9 x 9 + 7 = 88
98 x 9 + 6 = 888
987 x 9 + 5 = 8888
9876 x 9 + 4 = 88888
98765 x 9 + 3 = 888888
987654 x 9 + 2 = 8888888
9876543 x 9 + 1 = 88888888
98765432 x 9 + 0 = 888888888

Brilliant, isn't it?

And look at this symmetry:

1 x 1 = 1
11 x 11 = 121
111 x 111 = 12321
1111 x 1111 = 1234321
11111 x 11111 = 123454321
111111 x 111111 = 12345654321
1111111 x 1111111 = 1234567654321
11111111 x 11111111 = 123456787654321
111111111 x 111111111 = 12345678987654321

Now, take a look at this...

101%

From a strictly mathematical viewpoint:

What Equals 100%?
What does it mean to give MORE than 100%?

Ever wonder about those people who say they are giving more than 100%?

We have all been in situations where someone wants you to
GIVE OVER 100%.

How about ACHIEVING 101%?

What equals 100% in life?

Here's a little mathematical formula that might help
answer these questions:

If:

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Is represented as:

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26.

If:

H-A-R-D-W-O- R- K

8+1+18+4+23+ 15+18+11 = 98%

And:

K-N-O-W-L-E- D-G-E

11+14+15+23+ 12+5+4+7+ 5 = 96%

But:

A-T-T-I-T-U- D-E

1+20+20+9+20+ 21+4+5 = 100%

THEN, look how far the love of God will take you:

L-O-V-E-O-F- G-O-D

12+15+22+5+15+ 6+7+15+4 = 101%

Therefore, one can conclude with mathematical certainty that:

While Hard Work and Knowledge will get you close, and Attitude will
get you there, It's the Love of God that will put you over the top!



Thursday, 15 September 2011

Cabinet approved 7% hike in dearness allowance for central staff & pensioners from July 2011






Release of additional instalment of Dearness Allowance to Central Government employees and Dearness Relief to pensioners
In a bid to provide relief from high inflation, the government has hiked the dearness allowance (DA) by a minimum of 7 per cent, benefiting over 50 lakh central government employees and 38 lakh pensioners. The hike will be applicable from July 1, 2011.
Dearness allowance is revised twice a year, on January 1 and July 1. The relief comes on the back of high retail prices, as inflation has constantly been above the 9 per cent mark. 

The total financial implication will be Rs 4819.22 Crores for this year and Rs 7228.76 Crores from the next year.




Wednesday, 14 September 2011

Central Govt. announces Ad-Hoc Bonus, Order issued.





New
Delhi, Sep 13 (PTI) Ahead of the festival season, the Government today announced
an ad-hoc bonus of up to Rs 3,500 to Group C and D central government employees
and personnel of the armed and para military forces.

Calculation :
To calculate bonus for one day, the average emoluments in
a year will be divided by 30.4 (average number of days in a month). This will
thereafter be multiplied by the number of days of bonus granted. For example,
Non-PLB for thirty days would work out to Rs.3500 x 30 / 30.4 = Rs.3453.95
(rounded off to Rs.3454).

Click
Here to View the Order

The
government has sanctioned grant of non-productivity linked bonus (ad-hoc bonus)
equivalent to 30 days emoluments for the accounting year 2010-11 to the central
government employees (Group C and D), a Finance Ministry's office memorandum
said.

The limit for bonus is Rs 3,500, it
added.

The bonus
will also be given to all non-gazetted employees in Group B, who are not covered
by any productivity- linked bonus scheme.

"The payment will also be admissible to the central
Police and para-military personnel and personnel of armed forces,"it
added.

Employees
of the Union Territory Administration, which follows the central government
pattern of emoluments and not covered by any other bonus or ex-gratia scheme
would also be eligible for this ad-hoc bonus.

The expenditure incurred on this
account will be debitable to the respective heads to which the pay and
allowances of these employees are debited, the Finance Ministry
said.



Tuesday, 13 September 2011

Bonus and D.A. for central staff may be announced on 15th






According to reliable sources, the Cabinet may consider the proposal of hike of 7% Dearness Allowance w.e.f 01.07.2011 and diwali bonus to Central staff day after tomorrow, the 15th September. The railway employees are likely to get 78 days PLB, while the other Govt. employees may get 30 days' adhoc bonus, as per sources.



Wednesday, 7 September 2011

D.A. CONFIRMED TO BE HIKED 7% AS ON 01.07.2011





All India Consumer Price Index Number for Industrial Workers (CPI-IW) on base 2001=100 for the month of June, 2011 increased by 2 points and stood at 189(one hundred and EightyNine).




Accordingly, the DA payable from 01.07.2011 will be 58% as detailed below:





07/10:178
08/10:178
09/10:179
10/10: 181
11/10: 182
12/10: 185
01/11: 188
02/11: 185
03/11: 185
04/11: 186
05/11: 187
06/11: 189
Total: 2203

Twelve monthly Average is: 2203/12 = 183.58
DA Calculation:

183.58 (-) 115.76 = 67.82X 100/115.76 = 58.57


Calculation Method-Implementation of sixth pay commission report, Government ordered that the dearness allowance has to be calculated based on CPI-IW index with the base year 2001=100.


So, DA with effect from the period 1.1.2006, has to be calculated using average Price CPI-IW index of 536 for 2005 (base 1982=100) adjusted to the base year 2001=100 by dividing the same with the Linking Factor between 1982 and 2001 Series which is 4.63. As a result, the average consumer price index (Industrial workers) for 12 months in 2005 (base 2001=100) was worked out to 115.76.

Cabinet likely to announce 7% D.A. hike for Central Staff tomorrow, 8th Sep








Cabinet Committee to decide on additional dearness allowance hike tomorrow, 8th September 2011




       The Union Cabinet Committee  tomorrow may decide on raising additional dearness allowance to central government employees, official sources said.


          The Union Cabinet Committee likely to approve the second additional instalment of 7% dearness allowance for this year to Central Government employees and dearness relief to Central Government pensioners due from 1.7.2011.










         More than 50 lakh serving employees and 38 lakh pensioners are expecting eagerly for this announcement to compensate the price hike in essential commodities and other goods.




Saturday, 3 September 2011

AICPIN for the month of July 2011 released






All India Consumer Price Index Number for Industrial Workers (CPI-IW) on base 2001=100 for the month of July, 2011 increased by 4 points and stood at 193(one hundred & ninety three).